తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారానికి ఆగ్రనేతల వ్యాఖ్యలు జోరును పెంచాయి. అధికార TRS తోపాటు BJP, Congress పార్టీలు ఎన్నికలకు కాలు దువ్వుతున్నాయి. ఎవరూ తగ్గడంలేదు. మేము ఎన్నికలకు సిద్ధమంటే మేము సిధ్దమే అని అంటున్నారు. షెడ్యూల్ ప్రకారం అయితే ఎన్నికలు 2023 డిసెంబర్ లో రావాలి. కానీ అధికార, విపక్షాలు ఎన్నికల కాలు దువ్వుతుండంతో అటు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తప్పకుండా గెలుస్తామనుకునేవారు ధీమాను వ్యక్తం చేస్తుంటే... టిక్కెట్ కోసం ఇప్పటినుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. నిజంగా Early ఎలక్షన్స్ వస్తాయా? వస్తే పరిస్థితి ఏంటి ABP Desam Explainer